ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం | Lashkar-e-Taiba terrorists killed in handwara encounter | Sakshi
Sakshi News home page

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

May 14 2017 4:53 PM | Updated on Sep 5 2017 11:09 AM

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైంది.

కుప్వార: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాల తెలిపాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement