అమిత్‌షా దేశద్రోహి, హార్దిక్ దేశభక్తుడు: కేజ్రీ | Kejriwal comments on Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌షా దేశద్రోహి, హార్దిక్ దేశభక్తుడు: కేజ్రీ

Oct 17 2016 2:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశద్రోహి అనీ, పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ దేశభక్తుడని ఆప్ నేత కేజ్రీవాల్ అన్నారు.

సూరత్:  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేశద్రోహి అనీ, పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ దేశభక్తుడని ఆప్ నేత కేజ్రీవాల్ అన్నారు.  ఆదివారం గుజరాత్‌లో ఓ సభలో ఆయన మాట్లాడారు.  పటేళ్లను పార్టీ వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించారు. అమిత్ షాను, జలియంవాలా బాగ్ ఊచకోతకు బాధ్యుడైన జనరల్ డయ్యర్‌తో పోల్చారు. గతేడాది ఉద్యమ సమయంలో పటేళ్లపై కాల్పులు జరపాల్సిందిగా ఆదేశించింది అమిత్ షానే అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement