అమిత్‌షాకు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | YS Jagan extends birthday wishes to Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌షాకు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Oct 23 2026 5:31 AM | Updated on Oct 23 2026 5:31 AM

YS Jagan extends birthday wishes to Amit Shah

సాక్షి, అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభా­కాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువా­రం ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. ఆయన­కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement