ఇద్దరు ఉగ్రవాదులు హతం

In Jammu and Kashmir Shopian Terrorists Killed In Encounter - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులకు, భారత సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా బోనాబజార్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య  ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం షోపియాన్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top