జీ స్క్వేర్‌, శరవణ బ్రహ్మాండమయ్‌లో ఐటీ సోదాలు | Income Tax raids Saravana Stores in Chennai | Sakshi
Sakshi News home page

ముగిసిన ఐటీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల పట్టివేత

Feb 7 2019 9:57 AM | Updated on Feb 7 2019 11:49 AM

Income Tax raids  Saravana Stores in Chennai - Sakshi

సాక్షి, చెన్నై: నగరంలోని జీ స్క్వేర్‌, శరవణ బ్రహ్మాండమయ్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు గురువారం ముగిశాయి. విస్తృతంగా చేపట్టిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. లెక్కలు చూపించని రూ. 433 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 25 కోట్ల నగదు, 12 కేజీల బంగారం, 66 క్యారెట్ల వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement