నేను సీఎం కాకూడదా? | I may not be CM? | Sakshi
Sakshi News home page

నేను సీఎం కాకూడదా?

Oct 16 2014 1:54 AM | Updated on Aug 21 2018 9:33 PM

నేను సీఎం కాకూడదా? - Sakshi

నేను సీఎం కాకూడదా?

చాయ్‌వాలా ప్రధానికాగా లేంది.. తాను ముఖ్యమంత్రి కావటంలో తప్పేమిటని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే

చాయ్‌వాలా ప్రధానికాగా లేంది..

‘సామ్నా’లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్య
 
 
ముంబై/నాగ్‌పూర్: చాయ్‌వాలా ప్రధానికాగా లేంది.. తాను ముఖ్యమంత్రి కావటంలో తప్పేమిటని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్య చేశారు. చాయ్‌వాలాగా జీవితం ఆరంభించిన మోదీ వంటి సాధారణ వ్యక్తి ప్రధాని కాగా లేంది.. తాను సైతం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. ఠాక్రేలు ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదనేది వాస్తవమని, అదే సమయంలో బాధ్యతల నుంచి ఏనాడూ తప్పించుకోలేదని పేర్కొన్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement