ఆలయంపైనే అంతిమ సంస్కారం! | heavy rains in varanasi funreal on temple top | Sakshi
Sakshi News home page

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

Aug 28 2016 3:26 AM | Updated on Sep 4 2017 11:10 AM

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

ఆలయంపైనే అంతిమ సంస్కారం!

ఉత్తరాదిలో భారీ వర్షాలు, వరదల కారణంగా వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఉత్తరాదిలో భారీ వర్షాలు, వరదల కారణంగా వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘాట్లన్నీ మునిగిపోవటంతో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఓ దేవాలయం పైభాగంలోనే ఓ మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. (ఇన్‌సెట్‌లో) భారీవర్షాలకు వారణాసిలోనూ వరదపోటెత్తటంతో నీట మునిగిన ఓ కాలనీలో అంతిమ సంస్కారానికి సిద్ధంగా ఉన్న మరో మృతదేహం.  కాగా, బిహార్‌లో వరదల కారణంగా శనివారం మరో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement