కేంద్ర మాజీ మంత్రి మోహన్ ధరియా మృతి | Former union minister Mohan Dharia passed away | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి మోహన్ ధరియా మృతి

Oct 14 2013 10:35 AM | Updated on Sep 1 2017 11:39 PM

కేంద్ర మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మోహన్ ధరియా మరణించారు.

కేంద్ర మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మోహన్ ధరియా మరణించారు. ఆయన వయసు 89. భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ధరియా కిడ్నీ దెబ్బతినడంతో శనివారం పుణె ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం కుదుటపడలేదని కుటుంబ స్నేహితుడు ఒకరు చెప్పారు. ఆస్పత్రిలోనే ధరియా సోమవారం కన్నుమూసినట్టు తెలిపారు. ధరియా కేంద్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement