ఆర్‌కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం | Fire broke out at Mumbai's RK Studio | Sakshi
Sakshi News home page

ఆర్‌కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

Sep 16 2017 3:55 PM | Updated on Sep 5 2018 9:47 PM

ఆర్‌కే స్టూడియోలో ఎగసి పడుతున్న మంటలు - Sakshi

ఆర్‌కే స్టూడియోలో ఎగసి పడుతున్న మంటలు

ఆర్‌కే స్టూడియోలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ముంబై :
ముంబైలోని ప్రఖ్యాత ఆర్‌కే స్టూడియోలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో డెకరేషన్‌ సామగ్రికి అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. 6 ఫైరింజన్లు, 5 వాటర్‌ ట్యాంకర్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

'సూపర్‌ డ్యాన్సర్‌' టీవీ షో సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం కావడంతో సిబ్బందితో పాటూ షోకు సంబంధించిన సభ్యులు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement