ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం | fire accident at delhi market area | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

Nov 18 2016 7:39 AM | Updated on Sep 13 2018 5:04 PM

ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

స్థానిక ముంద్కా ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.

ఢిల్లీ: స్థానిక ముంద్కా ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే 33 ఫైరింజన్లతో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement