జమ్మూ కశ్మీర్‌లో భూకంపం..! | Earthquake In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

Jan 10 2019 10:28 AM | Updated on Jan 10 2019 10:28 AM

Earthquake In Jammu And Kashmir - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూ కశ్మీర్‌లో గురువారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 4.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. మర్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement