బంగారానికే రంగులు వేసి.. | Customs seized 1008 gms of gold coated with colour | Sakshi
Sakshi News home page

బంగారానికే రంగులు వేసి..

Jan 29 2017 6:47 PM | Updated on Sep 5 2017 2:25 AM

బంగారానికే రంగులు వేసి..

బంగారానికే రంగులు వేసి..

బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ :
ఇంధిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైర్లలా కనిపించేలా బంగారం పై రంగులు వేసి తీసుకురావాలని నిందితులు ప్రయత్నించారు.

అయితే కస్టమ్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో దాదాపు వెయ్యి గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement