కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి

Corona: Locals Pelt Stones At HealthCare Workers In Indore - Sakshi

భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ.. రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి చెదుతున్న నేపథ్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లు రువ్విన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కోవిడ్‌-19 పాజిటివ్‌ రోగితో పరిచయం ఏర్పడిందని ఓ వృద్దురాలు చెప్పడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో తత్పట్టి బఖల్ ప్రాంతానికి చెందిన స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  (కరోనా :అపోహలూ... వాస్తవాలు)

కాగా ఇండోర్‌ నగరంలో కొత్తగా 19 కరోనా కేసులు నమోదవ్వడంతోపాటు.. బుధవారం 65 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా పేర్కొన్నారు. అలాగే నగరంలో దాదాపు 600 మందిని క్వారంటైన్‌కి తరలించామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఇండోర్‌లో నమోదైన కేసుల సంఖ్య 75కు చేరింది. మరోవైపు రాష్టంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 98కి చేరింది. ఇండోర్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ మనీష్ సింగ్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులను రెడ్‌, ఎల్లో, గ్రీన్‌గా మూడు విభాగాలుగా విభజించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. (గాంధీలో వైద్యులపై దాడి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-05-2020
May 29, 2020, 15:09 IST
భోపాల్‌: మీర‌ట్ గ్రామ‌వాసులు కోవిడ్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనికి కార‌ణం అక్క‌డి కోతుల గుంపు చేసిన తుంట‌రి ప‌నే. ఆట బొమ్మ...
29-05-2020
May 29, 2020, 14:25 IST
న్యూఢిల్లీ: 2018 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో...
29-05-2020
May 29, 2020, 14:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ మే 31 (ఆదివారం)తో...
29-05-2020
May 29, 2020, 13:27 IST
న్యూఢిల్లీ : రోజురోజుకీ కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. కనీస కనికరం లేకుండా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో శుక్రవారం నాటికి కరోనా...
29-05-2020
May 29, 2020, 13:20 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్‌ సర్జరీలను మార్చి...
29-05-2020
May 29, 2020, 13:07 IST
పెద్దపల్లి: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది పనిలేదు.. ఉపాధి లేదు అంటూ...
29-05-2020
May 29, 2020, 13:04 IST
మహబూబ్‌నగర్‌, వంగూరు (కల్వకుర్తి): మండలంలోని కొండారెడ్డిపల్లి వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా సోకిన గ్రామానికి చెందిన ఓ మాజీ...
29-05-2020
May 29, 2020, 12:27 IST
రెండు తెలుగు కుటుంబాలు ఇప్పుడు కేరళలో క్వారంటైన్‌లో ఉన్నాయి. వాళ్లు కేరళకు వెళ్లాలని వెళ్లలేదు. విధిరాత ప్రపంచాన్ని కోవిడ్‌ కోరల్లో...
29-05-2020
May 29, 2020, 12:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత పార్లమెంటును మరోసారి  కరోనా వైరస్ ప్రకంపనలు ఆందోళన రేపాయి. రాజ్యసభ సచివాలయ అధికారి ఒకరికి నిర్వహించిన పరీక్షల్లో  కోవిడ్ -19  పాజిటివ్...
29-05-2020
May 29, 2020, 12:01 IST
లక్నో: తమకు సరైన ఆహారం, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వడంలేదంటూ కరోనా పేషంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో...
29-05-2020
May 29, 2020, 11:10 IST
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన...
29-05-2020
May 29, 2020, 10:37 IST
అఫ్జల్‌గంజ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 58 రోజులపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు...
29-05-2020
May 29, 2020, 09:53 IST
సిడ్ని: కరోనా విజృంభిస్తోన్న వేళ మాస్క్‌ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడమే శ్రీరామ రక్ష అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తోన్న సంగతి...
29-05-2020
May 29, 2020, 09:52 IST
వాషింగ్ట‌న్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రినీ క‌రోనా క‌బ‌ళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా...
29-05-2020
May 29, 2020, 09:19 IST
పోలీస్‌ శాఖలో కోవిడ్‌ దడ పుట్టిస్తోంది. ఆ శాఖలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. కరోనా కట్టడికి విధులు...
29-05-2020
May 29, 2020, 09:04 IST
గాంధీఆస్పత్రి :  సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బుధవారం జన్మించిన కవలలకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి...
29-05-2020
May 29, 2020, 08:58 IST
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా వైరస్‌ విస్తృతి ఆగడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, అదే స్థాయిలో...
29-05-2020
May 29, 2020, 08:33 IST
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నఊరు.. కన్నవారు.. ఆ గాలి.. ఆ నేల..ఆ ఆత్మీయ అనుబంధాలు మదిలో మెదిలాయి.. నగరంలో నరకం అనుభవించే...
29-05-2020
May 29, 2020, 08:24 IST
న్యూఢిల్లీ : దేశీయ విమాన‌యాన సేవ‌లు పునః ప్రారంభ‌మైన నాలుగు రోజుల్లోనే 23 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని విమాన‌యాన స‌ర్వీసులు...
29-05-2020
May 29, 2020, 08:10 IST
పట్నా: వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్‌ సీనియర్‌ కాంగ్రెస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top