అమ్మమ్మ ఇంటికి రాహుల్‌ గాంధీ | Congress VP Rahul Gandhi announces his holiday plans to Italy | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ ఇంటికి రాహుల్‌

Jun 13 2017 3:23 PM | Updated on Oct 4 2018 6:57 PM

అమ్మమ్మ ఇంటికి రాహుల్‌ గాంధీ - Sakshi

అమ్మమ్మ ఇంటికి రాహుల్‌ గాంధీ

ఐఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి హాలిడేస్‌కు వెళ్లబోతున్నారు.

న్యూఢిల్లీ: ఐఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి హాలిడేస్‌కు వెళ్లబోతున్నారు. ఈసారి ఆయన ఇటలీ వెళుతున్నారు. త్వరలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లబోతున్నానట్లు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ద్వారా తన పర్యటన వివరాలు తెలిపారు. తల్లి సోనియాగాంధీ తరఫు బంధువులతో రాహుల్‌ కొన్నిరోజులు గడపనున్నారు. కాగా  గతంలో రహస్యంగా సాగిన రాహుల్ విదేశీ పర్యటనలపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తడంతో ఈసారి ఆయన ట్విట్టర్ ద్వారా ముందుగానే ఆ విషయాన్ని వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement