యూజర్ల సమాచారం గోప్యమే!: వాట్సాప్ | Confidential information of the users! : Whatsapp | Sakshi
Sakshi News home page

యూజర్ల సమాచారం గోప్యమే!: వాట్సాప్

Sep 22 2016 2:31 AM | Updated on Aug 31 2018 8:31 PM

యూజర్ల సమాచారం గోప్యమే!: వాట్సాప్ - Sakshi

యూజర్ల సమాచారం గోప్యమే!: వాట్సాప్

తాము ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలగదని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ సంస్థ తెలిపింది.

న్యూఢిల్లీ: తాము ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలగదని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ సంస్థ తెలిపింది. వినియోగదారుడు తన అకౌంట్‌ను తొలిగించుకున్న తర్వాత వారి సమాచారం సర్వర్‌లో ఉండదని పేర్కొంది. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది.

Advertisement
 
Advertisement
Advertisement