మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో ఓ రసాయన ఫ్యాక్టరీ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఆ ఫ్యాక్టరీకి పరిసరాల్లో ఉన్న 39 మందిపై ఈ వాయువు ప్రభావం పడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లాలో ఓ రసాయన ఫ్యాక్టరీ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఆ ఫ్యాక్టరీకి పరిసరాల్లో ఉన్న 39 మందిపై ఈ వాయువు ప్రభావం పడింది.
వారిలో 29 మందిని రైసెన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని రాజధాని నగరమైన భోపాల్లో మరో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ కావడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది.