కొలీజియంపై ప్రతిపాదనలు ఇవ్వలేం: కేంద్రం | center not provide any proposals on Collegium system, says Mukul Rohatgi | Sakshi
Sakshi News home page

కొలీజియంపై ప్రతిపాదనలు ఇవ్వలేం: కేంద్రం

Nov 19 2015 2:29 PM | Updated on Sep 2 2018 5:24 PM

న్యాయమూర్తుల నియామక నూతన విధానం కొలీజియం వ్యవస్థపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.

ఢిల్లీ : న్యాయమూర్తుల నియామక నూతన విధానం కొలీజియం వ్యవస్థపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. జడ్జీల నియామకంపై ప్రతిపాదనలు ఇవ్వలేమని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర వివరించింది. ప్రతిపాదనలు ఇవ్వడానికి సాధ్యం కాదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు గురువారం వివరించారు. కొలీజియం విధానంపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement