పుణేలో కూలిన ఏడంతస్థుల భవనం | Building Collapses in Pune, 4 Trapped Under Debris | Sakshi
Sakshi News home page

పుణేలో కూలిన ఏడంతస్థుల భవనం

Oct 31 2014 8:32 AM | Updated on Sep 2 2017 3:39 PM

మహారాష్ట్ర పుణేలో ఓ ఏడంతస్తుల భవనం కూలింది. శివారు ప్రాంతమైన అమ్బేగాన్ ప్రాంతంలో తెల్లవారుజామున ...

పుణే :  మహారాష్ట్ర పుణేలో ఓ ఏడంతస్తుల భవనం కూలింది.  శివారు ప్రాంతమైన అమ్బేగాన్ ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ భవనం కుప్పకూలింది. పురాతన భవనంలో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. శిథిలాల్లో నలుగురు చిక్కుకున్నట్లుగా సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement