ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు | Bomb threats to five Jet Airways flights from Delhi to various locations | Sakshi
Sakshi News home page

ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు

Mar 22 2016 5:29 PM | Updated on Sep 3 2017 8:20 PM

ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు

ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ నుంచి మంగళవారం వివిధ నగరాలకు బయల్దేరిన ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీ: ఢిల్లీ నుంచి మంగళవారం వివిధ నగరాలకు బయల్దేరిన ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై భద్రతను సమీక్షించారు.

బెదిరింపులు వచ్చిన ఐదు విమానాలను సురక్షితంగా వాటి గమ్య స్థానాల్లో ల్యాండ్ చేసినట్టు అధికారులు చెప్పారు. విమానాల నుంచి ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement