ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ | BJP thinking to go alone in Maharastra Poll | Sakshi
Sakshi News home page

ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ

Sep 21 2014 9:16 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ - Sakshi

ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్ధుబాటు వ్యవహారంపై శివసేనతో అవగాహన కుదరకపోవడంతో మహారాష్ట్రలోని 288 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 
 
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement