కోవిడ్‌: టెక్స్‌టైట్‌ కోటింగ్‌ ఉంటే..

Bengaluru Scientists Create Textile Coating Can Stop Covid 19 Adhering Clothes - Sakshi

బెంగళూరు శాస్త్రవేత్తల ఆవిష్కరణ

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసే హెల్త్‌వర్కర్లు విధిగా పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ గేర్లు ఉపయోగిస్తున్నారు. మరి ఒకవేళ అలాంటి మాస్కులు, పీపీఈలపైనే వైరస్‌ ఉంటే?.. వస్త్రంపై ఏడు రోజుల పాటు బతకగలిగే వైరస్‌ వారికి హాని చేయకుండా ఉంటుందా? ఇలాంటి సమస్యకు తమ వద్ద పరిష్కారం ఉందంటున్నారు బెంగళూరు శాస్త్రవేత్తలు. వైరస్‌​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకువచ్చారు. దుస్తులు, రక్షణ పరికరాలు, గౌన్లు, ఇతర ఉపరితలాలపై కరోనా అంటుకోకుండా ఉండేందుకు టెక్స్‌టైల్‌ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఈ రసాయన పూతలో క్రిమి సంహారక అణువులను ఉపయోగించడం ద్వారా హెల్త్‌ వర్కర్లను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.(కరోనాకు కొత్త రకం వ్యాక్సిన్‌)

క్వాటర్నరీ అమ్మోనియం లవణాల రసాయన మిశ్రమంతో ల్యాబ్‌లో ఈ మేరకు చేసిన పరిశోధనలు సత్పలితాలు ఇచ్చాయని... అధిక సంఖ్యలో టెక్స్‌టైల్‌ కోటింగ్‌ ఉత్పత్తి చేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడామని పరిశోధకులు వెల్లడించారు. ఏదైనా వస్త్రంపై ఈ క్రిమిసంహారక కోటింగ్‌ వేసినట్లయితే... దానిపై పడిన బాక్టీరియా లేదా వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసి.. లోపలికి రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా సోకిన వారికి ఈ కోటింగ్‌ ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదని... ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే దీనిని ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్త్‌వర్కర్లు, పారిశుద్య కార్మికులు వైరస్‌ బారిన పడకుండా టెక్స్‌టైల్‌ కోటింగ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.(మాస్క్‌‌ ధరించడం ‘బలహీనతకు సంకేతం’!

ఇక ఈ విషయం గురించి ఇన్‌స్టెమ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈ కోటింగ్‌ను రెండు విధాలుగా వినియోగించవచ్చన్నారు. ‘‘ద్రావణ రూపంలో ఉన్న కోటింగ్‌ను దుస్తులు, మాస్కులు, కోట్లపై వేసి వేడి చేయడం ద్వారా దానిని క్లాత్‌కు అంటుకునేలా చేయవచ్చు. రెండోది... దుస్తుల తయారీ సమయంలోనే ఈ మిశ్రమాన్ని దానికి అంటించడం. ఒకసారి ఈ పూతను వేస్తే దాదాపు 25 ఉతుకుల వరకు ప్రభావం చూపిస్తుంది’’అని పేర్కొన్నారు. అయితే ఈ కెమికల్‌ చర్మంపై పడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అధ్యయనం చేస్తున్నామని... ఆయింట్‌మెంట్‌లా దీనిని ఉపయోగించలేమని స్పష్టం చేశారు.  పూర్తిస్థాయి పరిశోధనలు చేసిన తర్వాతే దీని గురించిన అధికారిక ప్రకటన చేస్తామని ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. పీపీఈ కిట్ల నాణ్యతను పెంచేందుకు దీన్ని రూపొందించామని, మరో నాలుగు నెలల్లో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 'క‌రోనా అని ఇంట్లోనే కూర్చుంటే లాభం లేదు'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:39 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
08-05-2021
May 08, 2021, 04:02 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు...
08-05-2021
May 08, 2021, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన...
08-05-2021
May 08, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు...
08-05-2021
May 08, 2021, 03:26 IST
సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన...
08-05-2021
May 08, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల...
08-05-2021
May 08, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు...
08-05-2021
May 08, 2021, 03:09 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది....
08-05-2021
May 08, 2021, 03:08 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని,...
08-05-2021
May 08, 2021, 03:06 IST
కౌలాలంపూర్‌: మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు...
08-05-2021
May 08, 2021, 02:53 IST
ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే....
08-05-2021
May 08, 2021, 01:22 IST
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ...
08-05-2021
May 08, 2021, 01:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన...
08-05-2021
May 08, 2021, 00:43 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది...
08-05-2021
May 08, 2021, 00:42 IST
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే...
07-05-2021
May 07, 2021, 21:58 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌...
07-05-2021
May 07, 2021, 20:57 IST
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top