ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా | arvinder singh lovely quits from president of pcc | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా

Feb 10 2015 10:48 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ అధ్యక్షడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ అధ్యక్షడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. గతంలో ఎన్నడూ చూడని ఫలితాలతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ డైలామాలో పడింది.

 

అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకున్నా.. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితులను చవిచూసింది. దీంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు.

Advertisement
 
Advertisement
Advertisement