వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు? | 98 percent people suffering due to Demonetizaton: Derek O'Brien | Sakshi
Sakshi News home page

వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు?

Nov 24 2016 1:36 PM | Updated on Sep 27 2018 9:08 PM

వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు? - Sakshi

వంద నోట్లు ఎందుకు ముద్రించలేదు?

పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓబ్రీన్‌ అన్నారు.

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఓబ్రీన్‌ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతిని  కలిసినప్పుడు  తాము ఇదే విషయాన్ని ఆయనతో చెప్పామన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనుకున్నప్పుడు వంద రూపాయల నోట్లను అధికంగా ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. రూ. 500 నోట్లను మళ్లీ ఎందుకు కొత్తగా తీసుకొచ్చారని నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement