సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి | 10 Army personnel killed in militant attack in Manipur | Sakshi
Sakshi News home page

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

Jun 4 2015 2:59 PM | Updated on Sep 3 2017 3:13 AM

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

మణిపూర్లో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఇంపాల్ : మణిపూర్లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  మోతుల్ నుంచి రాజధాని ఇంపాల్ వైపు  వస్తున్న మిలిటరీ కాన్వాయ్పై కొందరు గుర్తుతెలియని  మిలిటెంట్లు విరుచుకుపడ్డారు.   

 

గురువారం ఉదయం  జరిగిన ఈ దాడిలో  ఇరవైమంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

కాగా  ఒక మహిళను అస్సాం రైఫిల్స్ గ్రూపు హత్య చేసిందనే ఆరోపణలతో చందేల్ జిల్లాలో  గురువారం బంద్ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement