ఇప్పుడు హాలీవుడ్‌లో... | Was It Difficult For Vidhu Vinod Chopra To Direct A Hollywood Film? | Sakshi
Sakshi News home page

ఇప్పుడు హాలీవుడ్‌లో...

Mar 12 2015 10:41 PM | Updated on Sep 2 2017 10:43 PM

ఇప్పుడు హాలీవుడ్‌లో...

ఇప్పుడు హాలీవుడ్‌లో...

చిన్నప్పటి నుంచి హిందీ మీడియంలో చదువుకున్న నేను ఒక హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అని అంటున్నారు దర్శక

 ‘‘చిన్నప్పటి నుంచి హిందీ మీడియంలో చదువుకున్న నేను ఒక హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అని అంటున్నారు దర్శక - నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘1942: ఎ లవ్ స్టోరీ’, ‘మిషన్ కాశ్మీర్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకునిగా, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ లాంటి విభిన్నమైన చిత్రాల నిర్మాతగా పేరొందిన విధు వినోద్ చోప్రా మొదటిసారిగా ‘బ్రోకెన్ హార్సెస్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తన కలలను సాకారం చేసిందనీ, హాలీవుడ్ దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, ఆల్ఫాన్సో క్యూరోన్ ప్రశంసలు మర్చిపోలేనని విధు వినోద్ చోప్రా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement