ముహూర్తం కుదిరింది

vishal, anisha marriage date fixed - Sakshi

విశాల్, తన ప్రేయసి అనీషా ఒక్కటయ్యే తేదీ ఖరారయింది. అక్టోబర్‌లో వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారు. విశాల్, ‘పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ అనీశా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అక్టోబర్‌ 9న పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నాయి ఇరు కుటుంబాలు. తమిళ నడిగర్‌ సంఘం (నటీనటుల సంఘం) బిల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ ఆ మధ్య ప్రకటించారు. మరో నాలుగైదు నెలల్లో బిల్డింగ్‌ పనులు కూడా పూర్తవుతాయని తెలిసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top