కృష్ణ.. గోపాలకృష్ణ | Vijay Devarakonda new movie Dwaraka | Sakshi
Sakshi News home page

కృష్ణ.. గోపాలకృష్ణ

Oct 15 2016 11:01 PM | Updated on Jul 14 2019 1:11 PM

కృష్ణ.. గోపాలకృష్ణ - Sakshi

కృష్ణ.. గోపాలకృష్ణ

విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మిస్తున్న సినిమా ‘ద్వారక’.

విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మిస్తున్న సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. ‘కృష్ణ.. కృష్ణ.. గోపాలకృష్ణ’ నేపథ్య గీతంతో సాగే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్‌లో హీరో చిరంజీవి, దర్శకుడు వినాయక్ విడుదల చేశారు.

‘‘నా అభిమాన హీరో మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆర్.బి.చౌదరి, దర్శక-నిర్మాతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement