హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్! | Trivikram Srinivas support for Heart Patients | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్!

Jul 29 2014 5:47 PM | Updated on Sep 2 2017 11:04 AM

హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్!

హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్!

హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి చిన్నారుల కుటుంబాలకు అమూల్యమైన సమాచారాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.

హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి చిన్నారుల కుటుంబాలకు అమూల్యమైన సమాచారాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడే చిన్నారులకు బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ సహాయం చేస్తుందని త్రివిక్రమ్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
ఆర్ధిక సహాయాన్ని పొందుటకు beinghumanemail@gmail.com ఈమెయిల్ ద్వారా వారిని సంప్రదించాలని త్రివిక్రమ్ సూచించారు. త్రివిక్రమ్ తీసుకున్న చొరవపట్ల పలువురు సోషల్ మీడియా ఫాలోవర్స్, ఇతర నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. 
Advertisement
 
Advertisement
Advertisement