సహాయం కావాలి! | 'TE3N' trailer: Amitabh Bachchan once again at his best in this gripping trailer | Sakshi
Sakshi News home page

సహాయం కావాలి!

May 6 2016 12:31 AM | Updated on Apr 8 2019 6:20 PM

సహాయం కావాలి! - Sakshi

సహాయం కావాలి!

అమితాబ్ బచ్చన్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఎంచుకునే సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటున్నాయి.

అమితాబ్ బచ్చన్  సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఎంచుకునే సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటున్నాయి. తాజాగా ఆయన నటించిన ‘తీన్’ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో అదృశ్యం అయిన తన మనవరాలి ఆచూకీ కోసం పోరాడే వృద్ధునిగా అమితాబ్ కనిపించనున్నారు. విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ప్రమోషన్‌ని ప్రేక్షకులే చేయాలని అమితాబ్ అన్నారు. ‘‘సినిమా మీద అవగాహన ఉన్నవాళ్లు, మేధావి వర్గం మాకో హెల్ప్ చేయండి. ఈ చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలో సలహాలు ఇస్తే మేలు చేసినవాళ్లవుతారు’’ అని విన్నవించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement