నగరానికి తమిళ సూపర్‌ స్టార్‌ | Tamil superstar Rajani in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరానికి తమిళ సూపర్‌ స్టార్‌

Jun 5 2018 8:28 AM | Updated on Jun 5 2018 8:28 AM

Tamil superstar Rajani in Hyderabad - Sakshi

నగరానికి చేరిన రజనీ కాంత్‌

శంషాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ‘కాలా’ సందడి చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  తన కాలా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి నగరానికి వచ్చారు. రజనీకాంత్‌ను చూడడానికి ప్రయాణికులు గుంపుగా చేరడంతో దేశీయ టెర్మినల్‌ వద్ద సందడి చోటు చేసుకుంది. ఆయనతో పాటు చిత్రనిర్మాణ బృందం కూడా ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement