ఇప్పుడు కన్నడ ఐటమ్ | Sunny Leone item song in Kannada film | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కన్నడ ఐటమ్

May 14 2015 11:29 PM | Updated on Sep 3 2017 2:02 AM

ఇప్పుడు కన్నడ ఐటమ్

ఇప్పుడు కన్నడ ఐటమ్

‘ఏక్ పహేలీ లీలా’, కుచ్ కుచ్ లోచా హై’...ఇలా శృంగార తార సన్నీలియోన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలై,

‘ఏక్ పహేలీ లీలా’, కుచ్ కుచ్ లోచా హై’...ఇలా శృంగార తార సన్నీలియోన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మన దక్షిణాది దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఎంత పారితోషికం ఇవ్వడానికైనా వెనుకాడట్లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ చిత్రంలో చిన్న పాత్ర చేశారు సన్నీ. అందులో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ క్లిక్ అయింది. సన్నీ ఇప్పుడు మళ్లీ ఓ కన్నడ చిత్రం ‘లవ్ యు అలియా’లో ఐటెమ్ సాంగ్‌లో నర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మన ‘ఈగ’ ఫేమ్ సుదీప్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement