ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది: షేన్ వార్న్ | Shane Warne wants to date Sofia Vergara | Sakshi
Sakshi News home page

ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది: షేన్ వార్న్

May 29 2014 1:52 PM | Updated on Sep 2 2017 8:02 AM

ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది: షేన్ వార్న్

ఆమెతో డేటింగ్ చేయాలని ఉంది: షేన్ వార్న్

హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీతో సంబంధాన్ని తెంచేసుకున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ మరో తారపై మనసు పారేసుకున్నారు

లండన్: హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీతో సంబంధాన్ని తెంచేసుకున్న ఆస్ట్రేలియన్  క్రికెటర్ షేన్ వార్న్ మరో తారపై మనసు పారేసుకున్నారు. మోడర్న్ ఫ్యామిలీ టెలివిజన్ సీరియల్ తార సోఫియా వెర్గరాతో డేటింగ్ చేయాలని ఉందని షేన్ వార్న్ ఓ రేడియో కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే సోఫియా వెర్గారా కూడా ఇటీవలే తన ప్రియుడికి గుడ్ బై చెప్పింది. 
 
ఎవరితో డేటింగ్ చేయాలని ఉందని అడిగిన ప్రశ్నకు సోఫియాతో డేటింగ్ చేయాలనుందని షేన్ వార్న్ జవాబిచ్చారు. సోఫియా అభిమానిని నేను. ఆమె గొప్పగా ఉంటుంది. ప్రయత్నించడంలో తప్పేమి లేదు. మహిళలతో మర్యాదగా ప్రవర్తించే అంశంలో నాట్రాక్ రికార్డు బాగానే ఉంది అని రేడియో కార్యక్రమంలోతెలిపారు. షేన్ వార్న్ ప్రపోజల్ కు సోఫియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement