సస్పెన్స్ థ్రిల్లర్ | Scientific suspense thriller | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్

Sep 14 2015 11:55 PM | Updated on Sep 15 2018 7:34 PM

సస్పెన్స్ థ్రిల్లర్ - Sakshi

సస్పెన్స్ థ్రిల్లర్

కథానాయిక ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ఆమె ఎవరు’.

కథానాయిక ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ఆమె ఎవరు’. అనీల్ కల్యాణ్, మిత్ర జంటగా రమేశ్ ముగడ దర్శకత్వంలో  వీర గణేశ్, లక్ష్మీ సరోజ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఫణీంద్ర, ఓం ప్రసాద్ వాకాటి, సంగీతం: చిన్నికృష్ణ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement