నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు | Sampoornesh Met MEGASTAR chiranjeevi at brucelee movie sets in hyderabad | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు

Sep 30 2015 7:46 PM | Updated on Sep 3 2017 10:15 AM

నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు

నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు

ప్రముఖ హాస్యనటుడు, హీరో సంపూర్ణేష్ బాబు కల ఎట్టకేలకు నెరవేరింది.

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, హీరో సంపూర్ణేష్ బాబు కల ఎట్టకేలకు నెరవేరింది. రాం చరణ్ తేజ హీరోగా నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్ర షూటింగ్ బుధవారం జరుగుతుండగా సెట్స్లోకి మెగా స్టార్ చిరంజీవి  వచ్చాడు. అయితే ఎప్పటి నుంచో చిరూని కలవాలన్న సంపూ కల ఇన్ని రోజులకి నెరవేరింది. ఇంకేముంది వెంటనే చిరుదగ్గరికి వెళ్లి కలిసి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో మోగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తున్నారని..తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement