నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి | Sameera Reddy marriage with Akshai Varde | Sakshi
Sakshi News home page

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

Jan 22 2014 1:03 AM | Updated on Sep 2 2017 2:51 AM

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

కథానాయిక సమీరారెడ్డి వివాహం మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో అతి గోప్యంగా జరిగింది. మోటార్ బైక్స్ తయారుచేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న

కథానాయిక సమీరారెడ్డి వివాహం మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో అతి గోప్యంగా జరిగింది. మోటార్ బైక్స్ తయారుచేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అక్షయ్ వర్ధేతో సమీరారెడ్డికి గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిజానికి ఫిబ్రవరిలో ఈ వేడుక జరగాలి. కానీ ఒక నెల ముందే ఈ పెళ్లి తంతును ముగించడం గమనార్హం! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement