టైమ్‌ ఫర్‌ సెలబ్రేషన్స్‌! | Samantha, Naga Chaitanya wedding reception | Sakshi
Sakshi News home page

టైమ్‌ ఫర్‌ సెలబ్రేషన్స్‌!

Nov 7 2017 1:28 AM | Updated on Nov 7 2017 5:02 AM

Samantha, Naga Chaitanya wedding reception - Sakshi

సెలబ్రేషన్‌... వేడుక! అంటే... ఒక్కసారి జరుగుతుంది. సెలబ్రేషన్స్‌... వేడుకలు! అంటే... ఒకటికంటే ఎక్కువ. అక్కినేని కొత్త జంట నాగచైతన్య, సమంత (చైతూ–సామ్‌)ల మ్యారేజ్‌ సెలబ్రేషన్స్‌ ఇంకెన్ని జరుగుతాయో! గోవాలో పెళ్లయ్యాక ఓ రిసెప్షన్‌ జరిగిందా! తర్వాత చెన్నైలో చైతూ అమ్మ లక్ష్మీ ఓ రిసెప్షన్‌ ఇచ్చారా! ఇదిగో... హైదరాబాద్‌లో ఇంకో రిసెప్షన్‌ లేదా గెట్‌ టుగెదర్‌ (పెళ్లైన సందర్భంగా) జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందో గానీ... ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. బహుశా... దగ్గుబాటి ఫ్యామిలీ (చైతూ మేనమామలు నిర్మాత డి. సురేశ్‌బాబు, హీరో వెంకటేశ్‌) ఇచ్చిన రిసెప్షన్‌ అయ్యుంటుంది! అందులో అందరూ ఎంత సందడి చేశారో చూడండి!!

Advertisement
 
Advertisement
Advertisement