పిల్లోడి హెయిర్‌ సెట్‌ చేస్తున్న చెర్రీ! | Ram Charan And Sneha Son Vihaan Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Jan 20 2019 4:20 PM | Updated on Jan 20 2019 4:20 PM

Ram Charan And Sneha Son Vihaan Pic Goes Viral - Sakshi

‘వినయ విధేయ రామ’ షూటింగ్‌ సెట్‌లో అందరం కలిసి ఓ కుటుంబంలా ఉండే వారమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు నటీమణులు. రామ్‌చరణ్‌కు వదినగా నటించిన స్నేహ తనయుడికి, చెర్రీకి మంచి స్నేహం కుదిరిందట. 

విహాన్‌ చెర్రీకి పెద్ద అభిమాని అని, రామ్‌లో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం వల్ల తాను విహాన్‌ను షూటింగ్‌కు తీసుకువెళ్లిన ప్రతీసారి ఇద్దరు కలిసి ఆడుకునే వారంటూ షూటింగ్‌ లొనేషన్‌లో తీసిన పిక్‌ను స్నేహ షేర్‌ చేశారు. విహాన్‌ హెయిర్‌ను సెట్‌ చేస్తున్న చెర్రీ పిక్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement