జోడీ కుదిరింది! | Rakul Preet Singh To Romance Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది!

Feb 28 2016 11:19 PM | Updated on Sep 3 2017 6:37 PM

జోడీ కుదిరింది!

జోడీ కుదిరింది!

సినిమా తర్వాత సినిమా.. ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ, సాయిధరమ్ తేజ్ మంచి జోరు మీద ఉన్నారు.

 సినిమా తర్వాత సినిమా.. ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ, సాయిధరమ్ తేజ్ మంచి జోరు మీద ఉన్నారు. కథానాయికల్లో రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఫుల్ బిజీ. ఈ బిజీ స్టార్స్ ఇద్దరూ ఇప్పుడు ఓ చిత్రం కోసం జతకట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ చిత్ర  సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఆరంభమయ్యాయి. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement