పల్లెటూరిని గుర్తు చేసేలా... | rajavaru ranigaru movie trailer launch | Sakshi
Sakshi News home page

పల్లెటూరిని గుర్తు చేసేలా...

Nov 22 2019 5:25 AM | Updated on Nov 22 2019 5:25 AM

rajavaru ranigaru movie trailer launch - Sakshi

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. రవి కిరణ్‌ కోల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనోవికాస్, మీడియా 9 మనోజ్‌ నిర్మించారు. ఈ నెల 29న సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సుకుమార్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌ చూస్తే దర్శకుడికి కథ చెప్పడంలో ఎంత క్లారిటీ ఉందో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘పల్లెటూరివారికి తమ జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా, పట్నంవారికి పల్లెటూరిని పరిచయం చేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్‌. ‘‘సుకుమార్‌గారు సపోర్ట్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు కిరణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement