'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్' | Radhika Apte's nude clip from a short film goes viral, Anurag Kashyap approaches cops | Sakshi
Sakshi News home page

'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'

Apr 27 2015 11:34 AM | Updated on Sep 3 2017 12:59 AM

'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'

'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్'

దక్షిణాది నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబై: దక్షిణాది నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకొచ్చింది. తాను దర్శకత్వం వహించిన చిత్రం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో ఆదివారం నుంచి వాట్సప్ లో చక్కర్లుకొడుతుండటంతో దర్శకుడు ముంబాయి పోలీసులని  ఆశ్రయించారు. ఈ వీడియో క్లిప్లు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్లోవి.
తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్‌చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటించింది.
 కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement