ట్రెండ్‌ని టైటిల్‌ చేసుకుంటున్నారు | Producers rush in to register 'patriotic' movie titles | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ని టైటిల్‌ చేసుకుంటున్నారు

Mar 2 2019 5:59 AM | Updated on Apr 3 2019 6:34 PM

Producers rush in to register 'patriotic' movie titles - Sakshi

కొత్త ట్రెండ్, హాట్‌ టాపిక్స్‌ను క్యాచ్‌ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్‌ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్‌ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ ‘పుల్వామా ఎటాక్, సర్జికల్‌ స్ట్రైయిక్‌ 2.0, అభినందన్, హిందుస్తాన్‌ హమారా హై’ అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్‌ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్‌ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. మరి ఈ టైటిల్స్, ఐడియాలన్నీ సినిమా నిర్మాణం వరకూ వెళ్తాయా? వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement