ప్రదీప్ స్వయంవరం | pradeep's marriage | Sakshi
Sakshi News home page

ప్రదీప్ స్వయంవరం

Nov 2 2013 12:04 AM | Updated on Sep 2 2017 12:12 AM

ప్రదీప్ స్వయంవరం

ప్రదీప్ స్వయంవరం

అదొక అంతఃపురం. అక్కడ స్వయంవరం జరుగుతోంది. అయితే, తనక్కాబోయే భర్తను రాకుమారి ఎంచుకునే తరహా పాతకాలం స్వయంవరం కాదిది.

 అదొక అంతఃపురం. అక్కడ స్వయంవరం జరుగుతోంది. అయితే, తనక్కాబోయే భర్తను రాకుమారి ఎంచుకునే తరహా పాతకాలం స్వయంవరం కాదిది. అందుకు భిన్నంగా ఓ రాకుమారుడు తన రాకుమారిని ఎన్నుకుంటాడన్నమాట. ఆ రాకుమారుడి పేరు ప్రదీప్. స్వయంవరంలో పాల్గొనే ఆ ముద్దుగుమ్మల పేర్లు సింధూర, కృత్తిక, లాస్య, జ్యోతి, శిరీష, వర్షిణి, మహేశ్వరి, ప్రియాంక. ‘ప్రదీప్ స్వయంవరం’ పేరుతో రూపొందిన ఈ కార్యక్రమాన్ని వీక్షించాలంటే ఈ శనివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగు చానల్ ముందు సెటిలవ్వా ల్సిందే. ఈ సరదా కార్యక్రమం చాలా సందడిగా ఉంటుందని చానల్ ప్రతినిధి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement