ప్యారిస్‌ ట్రిప్‌ | Prabhas going to paris trip | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ట్రిప్‌

Sep 24 2019 12:24 AM | Updated on Sep 24 2019 12:24 AM

Prabhas going to paris trip - Sakshi

ప్రభాస్‌

‘సాహో’ తర్వాత కొత్త సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి కొంచెం విరామం తీసుకుంటున్నట్లున్నారు ప్రభాస్‌. అందుకే చిన్న బ్రేక్‌ కోసం ప్యారిస్‌ ప్రయాణమయ్యారని తెలిసింది. కొన్ని రోజుల పాటు ప్యారిస్‌లో ప్రభాస్‌ రిలాక్స్‌ కాబోతున్నారట. వెకేషన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో కమిట్‌ అయిన సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement