సూర్య సార్తో రేణు దేశాయ్ లంచ్.. | New year lunch with Surya sir says renuudesai | Sakshi
Sakshi News home page

సూర్య సార్తో రేణు దేశాయ్ లంచ్..

Jan 1 2016 3:10 PM | Updated on Mar 22 2019 5:33 PM

రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పడు హల్చల్ చేస్తోంది.

రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పడు హల్చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు, హీరో ఎస్జె సూర్యతో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోను ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. 'న్యూ ఇయర్ లంచ్ విత్ సూర్య సార్' అంటూ రేణు దేశాయ్ ట్విట్ చేసింది. కొడుకు అఖీరా, కూతురు ఆద్య ...ఈ ఫోటో తీసారంటూ ఆమె పేర్కొంది. అంతకు ముందు రేణు దేశాయ్ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయ పూర్వక నూతన వత్సర శుభాకాంక్షలు అని ట్విట్టర్లో తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement