మాటల్లేవ్‌! | Nara Rohith to play full length Dumb Role | Sakshi
Sakshi News home page

మాటల్లేవ్‌!

Mar 15 2018 12:26 AM | Updated on Mar 15 2018 12:26 AM

Nara Rohith to play full length Dumb Role - Sakshi

నారా రోహిత్‌

డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న నారా రోహిత్‌ ప్రస్తుతం మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. తన తదుపరి సినిమాలో మూగవాడిగా కనిపించనున్నారు. నూతన దర్శకుడు పిబి మంజునాథ్‌ డైరెక్ట్‌ చేయనున్న  ఈ సినిమాను శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఉగాదికి ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ–మాటలు: వంశీ రాజేష్, సంగీతం: వికాశ్‌ కురిమెళ్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement