సంగీతం... జీవితం... | Music is a my life | Sakshi
Sakshi News home page

సంగీతం... జీవితం...

Dec 1 2014 10:39 PM | Updated on Aug 20 2018 2:14 PM

సంగీతం... జీవితం... - Sakshi

సంగీతం... జీవితం...

బంధానికీ, ప్రేమకూ ఉన్న తేడా ఏంటి? వాటి విలువలు ఎవరికి తెలుస్తాయి? సంగీతానికీ, జీవితానికీ మధ్య ఏమైనా అనుబంధం ఉందా?

బంధానికీ, ప్రేమకూ ఉన్న తేడా ఏంటి? వాటి విలువలు ఎవరికి తెలుస్తాయి? సంగీతానికీ, జీవితానికీ మధ్య ఏమైనా అనుబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ చిత్రం రూపొందుతోంది. డీవీ రాజేందర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ రాజ్, అరుణ్ కృష్ణ, సాకేత్, సుమిత్, అభిషేక్, సుస్మిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. యువతరం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ దర్శకుడు చెప్పారు. విజ్ఞాన్ రత్తయ్య, ఆర్‌వీఎస్ భరత్, గోపి, రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: సురేశ్, కూర్పు: అనిల్.
 

Advertisement
 
Advertisement
Advertisement