సరదాగా సిక్స్ ప్యాక్ | Manchu Vishnu's 'Sarada' Six Pack | Sakshi
Sakshi News home page

సరదాగా సిక్స్ ప్యాక్

Nov 22 2015 11:16 PM | Updated on Nov 6 2018 4:55 PM

సరదాగా సిక్స్ ప్యాక్ - Sakshi

సరదాగా సిక్స్ ప్యాక్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరదా’. జి. కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో...

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరదా’. జి. కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో సోమా విజయప్రకాశ్, పల్లి కేశవరావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు కొత్త లుక్‌లో, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. దీని కోసం అమెరికా నుంచి ట్రైనర్‌ను రప్పించి సిక్స్ ప్యాక్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘సరదా’గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement