అవ్రామ్‌ మంచు @ 1 | manchu avram 1st birthday celebrations | Sakshi
Sakshi News home page

అవ్రామ్‌ మంచు @ 1

Jan 8 2019 12:34 AM | Updated on Jan 8 2019 12:34 AM

manchu avram 1st birthday celebrations - Sakshi

తనయుడు అవ్రామ్‌తో మంచు విష్ణు

మంచు మోహన్‌బాబు మనవడు అవ్రామ్‌ మంచు తొలి పుట్టినరోజు ఆదివారం ఘనంగా జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి నటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇంకా పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరై, చిన్ని అవ్రామ్‌ని ఆశీర్వదించారు. తనయుడి పుట్టినరోజు వేడుకను విష్ణు, విరానికా వీలైనంత పసందుగా జరిపారు. ఇక తమ్ముడి జన్మదిన వేడుకలో అరియానా, వివియానా కూడా బాగా సందడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement