Bigg Boss 3 Telugu Contestants: Mahesh Vitta Wiki, Biography, Photos - Sakshi
Sakshi News home page

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

Jul 25 2019 9:10 PM | Updated on Oct 14 2019 5:20 PM

Mahesh Vitta In Bigg Boss 3 Telugu - Sakshi

పన్నెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మహేష్‌ విట్టా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ స్వస్థలం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. సినిమాలపై ఉన్న ఆసక్తితో కృష్ణానగర్‌లో అడుగుపెట్టాడు. అనంతరం యూట్యూబ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌ అయిన మహేష్‌ విట్టా.. సినిమాల్లోనూ నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారు. హీరో ఫ్రెండ్‌ పాత్రల్లో నటిస్తూ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరి ఇదే విధంగా బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా నవ్వులు పూయించి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్‌ చేసి.. విన్నర్‌గా నిలుస్తాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement