న్యాయమూర్తిగా... | lakshmibomb movie release on 23rd dec | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తిగా...

Dec 7 2016 12:42 AM | Updated on Sep 4 2017 10:04 PM

న్యాయమూర్తిగా...

న్యాయమూర్తిగా...

మంచు లక్ష్మీప్రసన్న టైటిల్ రోల్‌లో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.

మంచు లక్ష్మీప్రసన్న టైటిల్ రోల్‌లో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. ఈ నెల 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ఇందులో శక్తిమంతమైన జడ్జ్ పాత్రలో కనిపిస్తా. ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించా’’ అని మంచు లక్ష్మి అన్నారు. ‘‘ఈ సినిమాలో శివకాశి లక్ష్మీబాంబ్ వంటి పవర్‌ఫుల్ మంచు లక్ష్మి కనిపిస్తారు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు, సునీల్ కశ్యప్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. మురళి, సమర్పణ: గూనపాటి సురేశ్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement